హైదరాబాద్ : తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాస రావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రేరణను ఇలాగా కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Accepted your #GreenIndiaChallenge,in all humbleness and planted sapplings on the occasion of my Birthday,Sir! Inspired by you and continue to be,Best regards @MPsantoshtrs pic.twitter.com/vOtAUnQoqP
— Dr G Srinivasa Rao (@drgsrao) June 30, 2021