Minister Talasani | అభివృద్ధి అంటే ఏమిటో తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపించాం : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Minister Talasani | అభివృద్ధి అంటే ఏమిటో తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. శుక్రవారం పద్మారావు నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేసిన అభివృద్ధి పనులను వివిరిస్తూ ఓట్లను అభ్యర్థించారు.
హైదరాబాద్ : అభివృద్ధి అంటే ఏమిటో తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. శుక్రవారం పద్మారావు నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేసిన అభివృద్ధి పనులను వివిరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చామన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా నిలిపామని స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మొద్దన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

