వీఆర్ఏల పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వాలి: దేశపతి
రాష్ట్రంలో 61 ఏండ్లు దాటిన తర్వాత కూడా సర్వీసులో కొనసాగిన 3,797 మంది వీఆర్ఏల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించాలని మండలి విప్ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. గ్రామాల్లో భూముల సమాచారం సేకరించడం దగ్గరి నుంచి పంటల సర్వేలు, సహజ విపత్తుల సందర్భంలో సహాయక చర్యల్లో పాల్గొనడంతోపాటు మృతదేహాలకు కాపలా కాసే నడిచే దేవుళ్లు వీఆర్ఏలు అని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 61 ఏండ్లు దాటిన తర్వాత కూడా సర్వీసులో కొనసాగిన 3,797 మంది వీఆర్ఏల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించాలని మండలి విప్ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. గ్రామాల్లో భూముల సమాచారం సేకరించడం దగ్గరి నుంచి పంటల సర్వేలు, సహజ విపత్తుల సందర్భంలో సహాయక చర్యల్లో పాల్గొనడంతోపాటు మృతదేహాలకు కాపలా కాసే నడిచే దేవుళ్లు వీఆర్ఏలు అని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, 20,554 మందిని రెగ్యులరైజ్ చేసినట్టు గుర్తుచేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి వీఆర్ఏల ధర్నాలకు హాజరై వారి వారసులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

