నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం తర్వాత జరగనున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం తర్వాత జరగనున్నది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రక్రియ ముగిసి, అసెంబ్లీ వాయిదా పడగానే కమిటీ హాలు నంబర్-1లో ఈ భేటీ కొనసాగుతుంది.
ఈ సందర్భంగా బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమో దం తెలుపనున్నది. శనివారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

