కారుణ్య నియామకానికి సోదరి కూడా అర్హురాలే
కారుణ్య నియామాలకు అవివాహిత అయిన సోదరి కూడా అర్హురాలే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగరేణి కాలరీస్‌లో కారుణ్య నియామకం కింద సోదరి కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది. సింగరేణిలో పనిచేసే సోదరుడు మరణించడంతో కారుణ్య నియమాకం కోసం అతని సోదరి కే శ్రీవాణి
సింగరేణి కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): కారుణ్య నియామాలకు అవివాహిత అయిన సోదరి కూడా అర్హురాలే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగరేణి కాలరీస్‌లో కారుణ్య నియామకం కింద సోదరి కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది. సింగరేణిలో పనిచేసే సోదరుడు మరణించడంతో కారుణ్య నియమాకం కోసం అతని సోదరి కే శ్రీవాణి దరఖాస్తు చేసుకున్నారు.
ఆ దరఖాస్తును పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-1 ఇంక్లెయిన్ తిరసరించడాన్ని ఆమె హైకోర్టులో సవాలు చేశారు. పిటిషనర్ కూడా తగిన పోస్టుకు అర్హురాలేనని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. అవివాహిత సోదరి కూడా కారుణ్య నియామకానికి అర్హురాలంటూ జార్ఖండ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Daughter
- elgible
- Father
- High court
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

