22ఏ.. అర్బన్ పీపుల్స్ లూటింగ్ !
‘22ఏ నిషేధిత జాబితాను అడ్డుపెట్టుకొని సామాన్యుల భూములపై నాలుగు దశల్లో దోపిడీ జరుగుతున్నది.. అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ కాదు.. అర్బన్ పీపుల్స్ లూటింగ్' అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
- నిషేధం పేరుతో విచ్చలవిడిగా భూ దోపిడీ
- సామాన్యులను భయపెట్టి చౌకగా విక్రయాలు
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ‘22ఏ నిషేధిత జాబితాను అడ్డుపెట్టుకొని సామాన్యుల భూములపై నాలుగు దశల్లో దోపిడీ జరుగుతున్నది.. అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ కాదు.. అర్బన్ పీపుల్స్ లూటింగ్’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన పట్టా భూములను సైతం ఒక క్లిక్‌తో నిషేధిత జాబితాలోకి చేర్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
22ఏలో భూమి చేరిన బాధితులను గ్రీవెన్స్, ఫైల్ ప్రాసెసింగ్ పేరుతో రోజుల తరబడి తహసీల్దార్, కలెక్టరేట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తిప్పుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788 కూడా పనిచేయడం లేదని పేరొన్నారు. ఇదే అదునుగా బాధితులను రియల్ ఎస్టేట్ దళారులు, అధికార పార్టీ బినామీలు లక్ష్యంగా చేసుకుంటున్నారని అతి తకువ ధరకు భూములు విక్రయించేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

