చిన్నగూడూరు, నవంబర్ 5: నిజాం పాలకులను గడగడలాడించిన దాశరథి కృష్ణమాచార్యులను నేటి పాలకులు మరిచారు. మంగళవారం దాశరథి వర్ధంతి కాగా, ఆయన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఉన్న విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయలేదు.
ప్రభుత్వం ఆయన పేరిట అవార్డులు కూడా ఇస్తున్నా ప్రజాప్రతినిధులు కనీసం స్మరించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.