Home
Telangana
Damodar Raja Narasimha Said Emergency Equipment In Government Hospitals Should Be Repaired
అత్యవసర పరికరాలు మరమ్మతు చేయాలి
ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర పరికరాలను వెంటనే రిపేర్ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల ను ఆదేశించారు. బుధవారం హైదరా బాద్లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిం చారు.
- మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర పరికరాలను వెంటనే రిపేర్ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల ను ఆదేశించారు. బుధవారం హైదరా బాద్లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిం చారు.
మంత్రి మాట్లాడుతూ 8 ఏండ్లు దాటిన ఎక్విప్మెంట్ను స్రాప్ చేయాల ని ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రట రీ క్రిస్టినా చోంగ్తూ, హెల్త్ కమిషనర్ సంగీత సత్యానారాయణ, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ ఫణింద్ర రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

