శంషాబాద్ రూరల్, జనవరి 9: శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు శుక్రవారం పెద్దఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ ఎయిర్పోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇద్దరు వ్యక్తులు గంజాయితో వస్తున్నట్టు సమాచారం అందడంతో..
శుక్రవారం ఉదయం అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టులో తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఇద్దరి వద్ద రూ.14కోట్ల విలువైన గంజాయి లభించింది.