Home
Telangana
Crore Accident Insurance Provided To Singareni Workers Is Truly A Great Boon To Their Families
45 కుటుంబాలకు కోటి ప్రమాద బీమా
కోటి రూపాయల ప్రమాద బీమా సింగరేణి కార్మికుల్లో వెలుగులు నింపుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 45 కుటుంబాలను ఆదుకున్నట్టు వెల్లడించింది.
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : కోటి రూపాయల ప్రమాద బీమా సింగరేణి కార్మికుల్లో వెలుగులు నింపుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 45 కుటుంబాలను ఆదుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్షిక, శాశ్వత వైకల్యానికి కోటి రూపాయల బీమా అందజేస్తున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి.
సహజ మరణానికి రూ.10-15 లక్షల బీమా అమలుచేస్తున్నట్టు వెల్లడించాయి. అంతేకాకుండా నామమాత్రపు ప్రీమియంతో రూ.50 లక్షల ఆరోగ్య బీమా పథకానికి సైతం శ్రీకారం చుట్టినట్టు సంస్థ ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

