Heavy rains | భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండచరియలు.. బురదలో కూరుకుపోయిన వాహనాలు..!
Heavy rains | హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని చంబా జిల్లా (Chamba district) లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పదులకొద్దీ వాహనాలు బురదలో కూరుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
Heavy rains : హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని చంబా జిల్లా (Chamba district) లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పదులకొద్దీ వాహనాలు బురదలో కూరుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల నివాసాల్లోకి బురద నీరు (Mud water) చేరింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రహదారులు బురదతో మూసుకుపోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై పడిన కొండచరియలను, బురదను తొలగించే పనిలో అధికారులు నిమగ్నయ్యారు. మరోవైపు చంబా-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై వెళుతున్న కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. అస్వస్థతకు గురైన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

