This Weekend OTT | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
This Weekend OTT Releases | ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల వారీగా విడుదలైన చిత్రాల జాబితా కింద ఇవ్వబడింది
This Weekend OTT Releases | ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల వారీగా విడుదలైన చిత్రాల జాబితా కింద ఇవ్వబడింది
నెట్‌ఫ్లిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్: తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ
చుంబక్: హిందీ
అన్‌టోల్డ్ రేగన్: బ్రేకింగ్ బ్యాడ్లీ: ఇంగ్లీష్, హిందీ
అన్‌టోల్డ్ మిస్టర్ టీ: ఐ పిటీ ది ఫూల్: ఇంగ్లీష్
వై డిడ్ ఐ గెట్ మ్యారీడ్ ఎగైన్?: ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ
హార్ట్ ఐస్: ఇంగ్లీష్
అనాకొండ 3: ఆఫ్‌స్ప్రింగ్: ఇంగ్లీష్
క్రూ గర్ల్: ఇంగ్లీష్, హిందీ
ఫౌడా: సీజన్ 5: హీబ్రూ, ఇంగ్లీష్
వెానిషింగ్ పాయింట్: చైనీస్
స్టోలెన్ హార్ట్ బీట్స్: స్పానిష్, ఇంగ్లీష్
అమెజాన్ ప్రైమ్ వీడియో
మగుడమ్: తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం
మహారాజ హాస్టల్: మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ
ది రెవల్యూషనరీస్: హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం
పినాక్యో అన్‌స్ట్రంగ్: ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ
వన్నైట్ ఓన్లీ: ఇంగ్లీష్ (రెంట్)
షీప్ ఇన్ ది బాక్స్: ఇంగ్లీష్ (రెంట్)
డ్రాన్ టుగెదర్: ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ
ఎ లవ్ అదర్ దన్ యూర్స్: కొరియన్
జీ5
వీరభద్రుని రహస్యం: సీజన్ 1 – పార్ట్ 2: తెలుగు (వీక్లీ సిరీస్)
పంచనామ: తెలుగు (సిరీస్)
వరవు: మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ
ఘమాసన్: హిందీ
జియో హాట్‌స్టార్
ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్: మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ (వీక్లీ సిరీస్)
అలీబాబా ఔర్ 40 భూత్: హిందీ, తమిళం, తెలుగు, భోజ్‌పురి (సిరీస్)
జంగిల్ టేల్స్ విత్ మోవ్లీ: హిందీ
ది పేపర్: సీజన్ 2: ఇంగ్లీష్
ఈటీవీ విన్
కోలోవెరి: తెలుగు
బ్లూ స్టార్: తెలుగు
సన్ నెక్స్ట్
వివాహ్: మలయాళం
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు
మ్యాజిక్ మష్రూమ్స్: మలయాళం
హంగ్రీ: ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ – లయన్స్‌గేట్ ప్లే
ఇన్ ది గ్రే: ఇంగ్లీష్ – స్టార్జ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

