హైదరాబాద్ : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ మృతి చెందింది. న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) భర్త రామకృష్ణారెడ్డితో కలిసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. కారులో వెళ్తూ న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద ఆగగా మరో కారు వచ్చి ఢీకొట్టడంతో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందింది.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ మృతి
న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రంగారెడ్డిలోని ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44)
భర్త రామకృష్ణారెడ్డితో కలిసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ అమెరికాలోని న్యూజెర్సీలో… pic.twitter.com/xixMlpF1MN
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026