మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ కుట్ర
- సీపీఐ నేత నారాయణ
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌ను అమలు చేసే కుట్రను సాగనివ్వబోమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అసలు సమస్యలను పకదారి పట్టిస్తూ మహిళా బిల్లును ముందుకు తెచ్చి, దాని ముసుగులో డీలిమిటేషన్‌ను అమ లు చేయడానికి ప్రయత్నించడం రాజకీయ కుట్రలో భాగమేనని విమర్శించా రు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మహిళల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా బిల్లును ముందుగానే ఆమోదించి అమ లు చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో రాజకీయ పోరాటం ద్వారా గెలువాలి కానీ నయవంచన ద్వారా కాదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

