Home
Telangana
Lambadi Rights Forum Demands District Wise Assembly Constituencies For Sts In Telangana
గిరిజనులను జిల్లా యూనిట్‌గా తీసుకోవాలి
- అసెంబ్లీ నియోజకవర్గాల విభజన చేపట్టాలి: రాంబల్‌నాయక్
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): డీలిమిటేషన్లో జిల్లాను యూనిట్‌గా తీసుకొని గిరిజనులకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటుచేయాలని లంబాడీ హకుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్‌నాయక్ డిమాండ్‌చేశారు. గిరిజనులకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీ సుకోవడం వల్ల రెండు మూడు జిల్లాలకే ఎకువ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయని వివరించారు. ఎస్సీల మాది రిగానే గిరిజనులను కూడా జిల్లా యూ నిట్‌గా తీసుకొని నియోజకవర్గాలు కేటాయించాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీలు గిరిజనుల రాజకీయ హకుల కోసం పార్లమెంటులో గళాన్ని బలంగా వినిపించాలని, లేదంటే పోరాటం తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

