Home
Telangana
Brs Criticises Revanth Reddy Over Alleged Disrespect By Sonia Gandhi During Delimitation Talks In Chennai
తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు
తెలంగాణలో ఇంటిపార్టీ బీఆర్ఎస్ ఎందుకు గెలువాలనేందుకు ఈ ఫొటోనే నిదర్శనం. తెలంగాణ నాయకులను అవమానించడం, అందునా కాంగ్రెస్‌కు వెన్నతోపెట్టిన విద్య. అలనాడు అంజయ్యను రాజీవ్‌గాంధీ, పీవీని సోనియా అవమానించారు.
తెలంగాణలో ఇంటిపార్టీ బీఆర్ఎస్ ఎందుకు గెలువాలనేందుకు ఈ ఫొటోనే నిదర్శనం. తెలంగాణ నాయకులను అవమానించడం, అందునా కాంగ్రెస్‌కు వెన్నతోపెట్టిన విద్య. అలనాడు అంజయ్యను రాజీవ్‌గాంధీ, పీవీని సోనియా అవమానించారు. ఇప్పుడు రేవంత్ వంతు. వెన్నెముక లేని కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఢిల్లీబాసుల ముందు గులాంగిరీ చేస్తారు..
ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌తో డీలిమిటేషన్ బిల్లుపై రాయబారం నెరిపేందుకు వెళ్లిన సందర్భంగా రేవంత్‌ను నిలబెట్టి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను పక్కన కూర్చోబెట్టుకొని సోనియా గౌరవించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఆత్మగౌరవం కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన రోజును గుర్తుచేసుకుంటున్న సందర్భంలోనే, ఆత్మగౌరవా న్ని ఢిల్లీకి తాకట్టుపెట్టిన సీఎం రేవంత్ తీరు..ఇంటిపార్టీ ఆవశ్యకతను చాటిచెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

