హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు వ్యక్తులు వైరస్ బారిన పడి మృతిచెందారు. దీంతో వైద్యశాఖ ఉలిక్కి పడింది.
మృతుల్లో ఒకరు 43 సంవత్సరాలు, మరొకరికి 60 ఏండ్లపైనే వయసు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.