సీఐడీ కస్టడీకి చాంద్‌ఖాన్, జేవియర్
నకిలీ పాస్‌పోర్టు కేసులో కరీంనగర్‌కు చెందిన చాంద్ఖాన్తోపాటు తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన జేవియర్‌ను న్యాయస్థానం సీఐడీ కస్టడీకి అప్పగించింది.
- నకిలీ పాస్‌పోర్టుల కేసులో కోర్టు ఉత్తర్వులు
నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): నకిలీ పాస్‌పోర్టు కేసులో కరీంనగర్‌కు చెందిన చాంద్ఖాన్తోపాటు తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన జేవియర్‌ను న్యాయస్థానం సీఐడీ కస్టడీకి అప్పగించింది. చాంద్ఖాన్ను 5 రోజులు, జేవియర్‌ను 2 రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఇద్దరు నిందితులను సోమవారం జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తరలించనున్నారు. ఫేక్ పాస్‌పోర్టుల తయారీ కోసం నకిలీ ఆధార్, ఓటర్ ఐడీ, ఇతర సర్టిఫికెట్లను రూపొందించేందుకు తప్పుడు అడ్రస్‌లను అందించిన వ్యవహారంపై చాంద్ఖాన్ను.. నకిలీ పాస్‌పోర్టులు పొందిన శ్రీలంక జాతీయులు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారన్న దానిపై జేవియర్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. తద్వారా ఈ వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉన్నదో తెలుసుకోనున్నారు. దీంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

