మెరిసిన తెల్లబంగారం.. పత్తికి మార్కెట్లో రికార్డు ధర
పత్తికి మార్కెట్లో రికార్డు స్థాయి ధర లభిస్తున్నది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్మార్కెట్లో బుధవారం క్వింటాల్ ధర రూ.8,700 పలికింది
- స్టేషన్‌ఘన్‌పూర్‌లో క్వింటాల్ ధర 8,700
స్టేషన్ ఘన్పూర్/పెద్దపల్లి, నవంబర్ 3 : పత్తికి మార్కెట్లో రికార్డు స్థాయి ధర లభిస్తున్నది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్మార్కెట్లో బుధవారం క్వింటాల్ ధర రూ.8,700 పలికింది. కాగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.8,300 లభించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cotton
- huge price
- market
- record
RELATED ARTICLES
తాజా వార్తలు
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

