Corona | ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
Corona | జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తన ఇంట్లో వంట మనిషికి పాజిటివ్‌గా తేలడంతో ఎమ్మెల్యే కూడా పరీక్షలు చేయించుకున్నారు. కాగా,పరీక్షల్లో ఆయనకు ఎమ్మెల్యే,పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తన ఇంట్లో వంట మనిషికి పాజిటివ్‌గా తేలడంతో ఎమ్మెల్యే కూడా పరీక్షలు చేయించుకున్నారు. కాగా,పరీక్షల్లో ఆయనకు ఎమ్మెల్యే,పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని, హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

