మున్సిపల్ ముఖ్య కార్యదర్శికి కోర్టు ధికరణ నోటీసు
ఔట్‌డోర్ ప్రకటనల విధానానికి సంబంధించి గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆదేశిస్తూ మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌కు హైకోర్టు కోర్టు ధికరణ నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్, మార్చి 31, (నమస్తే తెలంగాణ): ఔట్‌డోర్ ప్రకటనల విధానానికి సంబంధించి గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆదేశిస్తూ మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌కు హైకోర్టు కోర్టు ధికరణ నోటీసులు జారీచేసింది. మీపై కోర్టు ధికరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని కోరింది.
పిటిషనర్ల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రకటనల విధానాన్ని రూపొందించాలని గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ తెలంగాణ ఔట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ సహా నాలుగు సంస్థలు కోర్టుధికరణ పిటిషన్లు వేశాయి. వీటిని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఔట్‌డోర్ ప్రకటనలకు చెందిన జీవో 84ను సవాల్ చేస్తూ గతంలో దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేయలేదని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

