హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఉజ్వల భవిష్యత్తుకు సాకేత్ భూసత్వ విల్లాలు ప్రకాశంతమైన రేపటి జీవితానికి స్వాగతం పలుకుతున్నాయి. హైదరాబాద్లోని కొపంల్లి సమీపంలోని గౌడవెల్ల (ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్-6) వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన సెంట్రల్ పార్క్, సౌకర్యాలు, షామింగ్ మాల్స్, ఆసుపత్రులు, వ్యాపార, వాణిజ్య పార్కులకు కనెక్టివిటీ కలిగి ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు నిర్మలమైన, ప్రశాంతమైన జీవనశైలిని కొనసాగించేందుకు రిజర్వ్ ఫారెస్ట్ పక్కనే ఉత్తమమైన తీరుగా ప్రాజెక్టును నెలకొల్పారు.