సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:13

కొదురుపాకలో రైతు వేదిక

కొదురుపాకలో రైతు వేదిక

  • మంత్రి కేటీఆర్‌ అమ్మమ్మ, తాతయ్య జ్ఞాపకార్థం నిర్మాణం
  • భూమిపూజ చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

బోయినపల్లి: మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. తన అమ్మమ్మ, తాతయ్య లక్ష్మీకాంతమ్మ-కేశవరావు జ్ఞాపకార్థం రా జన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మం డలం కొదురుపాకలో సొంత ఖర్చుతో రైతు వేదికను నిర్మించనున్నారు. ఈ మేరకు శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ స్థానిక ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో భూమిపూజ చేశారు. 


logo