ఎంపీగా దానం గెలుపు కష్టమే
సికింద్రాబాద్ లోకస్‌భ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ బలమైన నాయకుడేమీ కాదని, కానీ అధిష్ఠానం పొరబడి ఆయనకు టికెట్ ఇచ్చిందని సొంత పార్టీ నేత రాజుయాదవ్ ఆరోపించారు.
- అధిష్ఠానం పొరబడి టికెట్ ఇచ్చింది
- దానంపై అనర్హత వేటు వేయాలి: కాంగ్రెస్ నేత రాజు
హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ లోకస్‌భ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ బలమైన నాయకుడేమీ కాదని, కానీ అధిష్ఠానం పొరబడి ఆయనకు టికెట్ ఇచ్చిందని సొంత పార్టీ నేత రాజుయాదవ్ ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. దానం నాగేందర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్ గెలుపు కష్టమేనని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తేనే అవకాశాలుంటాయని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ మారిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని డిమాం డ్ చేస్తూ స్పీకర్‌కి ఫిర్యాదు చేశానని, కానీ ఆయన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కాబట్టి తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

