మాపై వార్తలు రాస్తే ఇండ్లపై దాడి చేస్తం!.. ఏటూరునాగారం జర్నలిస్టులకు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు
ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు నిరసనగా స్థానిక ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరస న తెలియజేశారు.
- నిరసనగా మంత్రి సీతక్క ప్రెస్‌మీట్ బహిష్కరించిన పాత్రికేయులు
ఏటూరునాగారం, మే 28: ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు నిరసనగా స్థానిక ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఇదేరోజు మంత్రి సీ తక్క ప్రెస్‌మీట్ ఉండటంతో దానిని కూడా బహిష్కరించారు. ఏటూరునాగారంలో ఓ బాలికను ఓ పార్టీకి చెందిన యువనేత లోబర్చుకున్నట్టు పలు పత్రికల్లో బుధవారం కథనాలు ప్రచురితమయ్యాయి.
కాగా, ఈ కథనాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టులను బెదిరించారు. తాము సదరు జర్నలిస్టుల ఇండ్లను మహిళలతో ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల బె దిరింపు పోస్టులు తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

