Minister Niranjan Reddy | మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
Minister Niranjan Reddy | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా కేంద్రంలోని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్తి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) నివాస గృహంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ సహదేవ్ యాదవ్, ఉప సర్పంచ్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో చందాపూర్ గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు, నచహళ్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మనోహర్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వనపర్తి : బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా కేంద్రంలోని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్తి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) నివాస గృహంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ సహదేవ్ యాదవ్, ఉప సర్పంచ్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో చందాపూర్ గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు, నచహళ్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మనోహర్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, రీజనల్ అథారిటీ సభ్యుడు ఆవుల రమేష్, క్రమశిక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మండల అధ్యక్షుడు మాణిక్యం, యువజన సంఘం అధ్యక్షుడు రాము, నాయకులు బీరయ్య, ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

