కుట్టు శిక్షణ సర్టిఫికెట్టతో ఓట్లకు గాలం!
జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు.
- జనగామలో పంపిణీ చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి
జనగామ, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఓ స్వచ్ఛంద సంస్థ పేరిట ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. వైష్ణవి గార్డెన్స్‌లో సోమవారం మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా : పల్లా
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్ధి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కుట్టు మిషన్ శిక్షణార్థులకు మిషన్లు ఇప్పిస్తామని ప్రకటించారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

