పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని..
పెండింగ్ బిల్లుల కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు నాయిని శ్రీనివాస్ ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్ర కారం.. కాటారం ఉపసర్పంచ్, ఇన్చార్జి సర్పంచ్‌గా పనిచేసిన శ్రీనివాస్ గ్రామం లో డ్రైనేజీలు, బోర్ మోటర్ తదితర అ భివృద్ధి పనులు చేపట్టారు.
- మాజీ ఉపసర్పంచ్ ఆత్మహత్యాయత్నం
మహదేవపూర్(కాటారం), జూలై 25: పెండింగ్ బిల్లుల కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు నాయిని శ్రీనివాస్ ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్ర కారం.. కాటారం ఉపసర్పంచ్, ఇన్చార్జి సర్పంచ్‌గా పనిచేసిన శ్రీనివాస్ గ్రామం లో డ్రైనేజీలు, బోర్ మోటర్ తదితర అ భివృద్ధి పనులు చేపట్టారు.
ఈ పనులకు సంబంధించి రూ.11 లక్షల బిల్లులు పెం డింగ్‌లో ఉన్నాయి. అధికారుల చుట్టూ తిరిగినా బిల్లు రాకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం పురుగులమందు తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆ యనను భూపాలపల్లిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

