మెదక్లో కాంగ్రెస్ డబ్బుల పంపిణీ
ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మెదక్ బల్దియాలో ఓటమి తప్పదని గ్రహించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బీఆర్ఎస్ శ్రేణులు, అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 9 : ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మెదక్ బల్దియాలో ఓటమి తప్పదని గ్రహించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బీఆర్ఎస్ శ్రేణులు, అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. మెదక్ మున్సిపల్ పరిధిలోని 15, 30వ వార్డుల్లో సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు, మీడియాకు చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఓటుకు రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. దీనిపై పోలీసులు, ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించ లేదని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

