Janagama | దళిత మహిళా కౌన్సిలర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు : వీడియో
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) గుండాల ఆగడాలు శృతి మించిపోతున్నాయి.
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) గుండాల ఆగడాలు శృతి మించిపోతున్నాయి. మున్సిపల్ పోలింగ్(Muncipal elections) నుంచి ఎన్నిక వరకు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆరాచకం సృష్టిస్తున్నారు. తమకు బలం లేకున్నా కౌన్సిలర్లను బెదిరించి, దాడి చేసి నిస్సిగ్గుగా తమ వైపు లాక్కుంటున్నారు. తాజాగా జనగామలో దళిత మహిళా కౌన్సిలర్ మంజులపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కరుణాకర్ రెడ్డికాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ పాండు అసభ్యంగా ప్రవర్తించారు.
మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ చేయి ఎత్తిన 8వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ మంజుల చేయి పట్టి లాగి నీచంగా ప్రవర్తించారు. కరుణాకర్ రెడ్డి, పాండుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

