ఇస్లామాబాద్, జూన్ 26: పాకిస్థాన్‌లో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులే కాకుండా సామాజిక పరిస్థితులు కూడా తీసికట్టుగా మారుతున్నాయి. శ్రీలంక మాదిరిగానే దివాళా తీసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ను కష్టాలన్నీ ఒకేసారి ముంచెత్తుతున్నట్టు కనిపిస్తున్నది.