హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై (Revanth reddy)తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్ చాలు, 24 గంటల విద్యుత్ అవసరంలేదన్న అనుచిత వ్యాఖ్యలపై మూడురోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. నోటికాడిబుక్కను ఎత్తగొట్టే కాంగ్రెస్ ఆలోచనపై అన్నదాతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆ పార్టీకి ఓటు వేయబోమని తీర్మానాలు చేశారు.
విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రైతు వ్యతిరేక ఆలోచనలను బూడిద చేస్తామంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఇలా రోజుకో తీరుగా నిరసనలు తెలియజేస్తూ కాంగ్రెస్‌కు కరెంట్ షాక్ ఇస్తున్నారు. రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్తామని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..
మహబూబ్‌నగర్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో..
జయశంకర్ భూపాపల్లి జిల్లాలో..
జనగామ జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
వరంగల్ జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో..