బీజేవైఎం నేత సతీమణికి సీఎంఆర్ఎఫ్ చెక్కు
సిరిసిల్ల మున్సిపల్ 8వ వార్డు పరిధిలోని పెద్దూరుకు చెందిన బీజేవైఎం మండల నాయ కుడు మోడుదుల మహేందర్ సతీమణి భాగ్యలక్ష్మికి సీఎం సహాయ నిధి కింద రూ.60 వేలు మంజూరయ్యాయి.
సిరిసిల్ల రూరల్, జూన్ 25: సిరిసిల్ల మున్సిపల్ 8వ వార్డు పరిధిలోని పెద్దూరుకు చెందిన బీజేవైఎం మండల నాయ కుడు మోడుదుల మహేందర్ సతీమణి భాగ్యలక్ష్మికి సీఎం సహాయ నిధి కింద రూ.60 వేలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును ఆదివారం పెద్దూరు సింగిల్విండో చైర్మన్ జీల కిషన్ యాదవ్ వారి నివాసానికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ .. పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ అమలవుతున్నదని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJYM leaders
- CMRF check
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

