Home
Telangana
Cm Revanth Reddy Urges Telugu Diaspora In London To Promote Telanganas Development Initiatives
సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలి : రేవంత్‌రెడ్డి
ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌లోని నివసిస్తున్న తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌లోని నివసిస్తున్న తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. యూకే పర్యటనలో భాగంగా ఆదివారం లండన్‌లో నిర్వహించిన ప్రవాస తెలుగు ప్రతినిధుల సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ రైజింగ్ సన్నాహాలు, అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడంలో చొరవ చూపాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

