నేడు గుంటూరుకు సీఎం రేవంత్రెడ్డి
ఒకవైపు రాష్ట్రంలో అ సెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు సీఎం రేవంత్రెడ్డి పలు పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్ర స్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి రాగానే గుంటూరులో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు తెలిసింది.
- అసెంబ్లీ సమావేశాల వేళ ఢిల్లీ టూ ఏపీకి చక్కర్లు
హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : ఒకవైపు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు సీఎం రేవంత్రెడ్డి పలు పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి రాగానే గుంటూరులో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు తెలిసింది.
మంగళవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బుధవారం ఉదయం హైదరాబాద్కు చేరుకోనుండగా, అసెంబ్లీ సమావేశానికి ఆయన అలా వచ్చి.. మళ్లీ వెంటనే గుంటూరు వెళ్లనున్నట్టు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాల వేళ సీఎం ఢిల్లీ టూ ఏపీకి చక్కర్లు కొడుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

