హైదరాబాద్, మే26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని జీపీ సిబ్బందికి మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో రేవంత్ సమావేశం నిర్వహించారు. ఐఏఎస్ అధికారులకు అందినట్లే జీపీ సిబ్బందికీ అందాలని ఆదేశించారు.