అక్షర సారథి దాశరథి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. గంగా జమునా తెహజీబ్‌కు వారధి కట్టిన అక్షర సారథి దాశరథి అని సీఎం అన్నారు. దాశరథి స్ఫూర్తితో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చెందుతోందన్నారు. దాశరథి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. దాశరథి సాహితీ పురస్కారంతో సాహితీ మూర్తులకు సత్కారం నిర్వహిస్తున్నట్లు సీఎం చెప్పారు.
2021 సంవత్సరానికిగాను దాశరథి కృష్ణమాచార్య అవార్డు తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డిని వరించింది. దాశరథి జయంతి(జులై 22) సందర్భంగా ఎల్లూరి శివారెడ్డికి గురువారం అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డుతో పాటు రూ. 1,01,116 నగదును ప్రోత్సాహకంగా అందజేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

