‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరంతో సమరం చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడ�
హైదరాబాద్ : దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. గంగా జమునా తెహజీబ్కు వారధి కట్టిన అక్షర సారథి దాశరథి అని సీఎం అన్నారు. దాశరథి స్ఫూర్తితో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగ�