బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సీఎం కేసీఆర్| బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన సేవలందించారని చెప్పారు. ఆయన మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. దిలీప్‌కుమార్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన సేవలందించారని చెప్పారు. ఆయన మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. దిలీప్‌కుమార్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాలీవుడ్ మేటి నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. దిలీప్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో తరతరాలకు ఎందరో నటులను తీర్చిదిద్దడంలో దిలీప్ కుమార్ స్ఫూర్తిగా నిలిచారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో అద్భుత, మధుర జ్ఞాపకాలను అందించిన దిలీప్ సాహెబ్‌కు ఆయన తన ట్వీట్లో థ్యాంక్స్ తెలిపారు.
98 ఏళ్ల దిలీప్ కుమార్ ఇవాళ ముంబైలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మొఘల్ ఏ ఆజమ్, దేవదాస్, అందాజ్ లాంటి ఫేమస్ చిత్రాల్లో ఆయన నటించారు. 1950, 60 దశకంలో ఆయన సూపర్‌స్టార్ హీరోగా కీర్తికెక్కారు.
ఇవి కూడా చదవండి..
బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ ఇక లేరు
దిలీప్ కుమార్ ప్రతి చిత్రం మేలిమి ముత్యం .. ఆయన నటన ఎవరెస్ట్ శిఖరం
దిలీప్ కుమార్ కన్నుమూత.. ఒక శకం ముగిసిందంటూ సెలబ్స్ ట్వీట్స్
ఎందరో నటులకు స్ఫూర్తిప్రదాత.. దిలీప్‌కుమార్ మృతికి మంత్రి కేటీఆర్ నివాళి
ఇండియన్ క్రికెట్ చరిత్రనే తిరగరాసిన ధోనీ ఆ ఐదు నిర్ణయాలు
తెలంగాణలో కెనడా సంస్థ రూ.740కోట్ల భారీ పెట్టుబడి
మమతా బెనర్జీకి 5 లక్షల ఫైన్.. కేసు నుంచి తప్పుకున్న జడ్జి
ఆస్టరాయిడ్ల దారి మళ్లించడానికి.. 20 రాకెట్లను పంపించనున్న చైనా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

