నేడు బసవేశ్వరుడి జయంతి

- వీరశైవులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం మహాత్మా బసవేశ్వర్ జయంతి వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బసవేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, వేడుకలు నిర్వహించాలని గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బసవేశ్వర్ జయంతి సందర్భంగా వీరశైవులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల మధ్య అసమానతలను పెంచే కుల, వర్ణ, లింగ వివక్షలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు అభ్యుదయవాదిగా, పాలానాధక్షుడిగా పేరొందారని గుర్తుచేశారు. వీరశైవ లింగాయత్‌ల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని సీఎం తెలిపారు. కాగా, బసవేశ్వర్ జయంతి వేడుకల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

