e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రధాని మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement