వడ్డీ మాఫీపై హర్షాతిరేకాలు
పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఫ్లెక్సీలకు మహిళలు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.
– భువనగిరి కలెక్టరేట్
మోడ్రన్ ధోబీఘాట్ల మంజూరుతో క్షీరాభిషేకం
ప్రభుత్వం ఆధునిక ధోబీఘాట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 141 ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.282 కోట్లు మంజూరు చేసినందుకు రజక సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన సలహాదారు కొండూరు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
– చౌటుప్పల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


