హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజి బోర్డులోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ అమలుచేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని హర్షిస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, కనీస వేతనాల బోర్డు చైర్మన్ నారాయణ, ఉద్యోగులు