హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం కోరారు.
వారిని నియమిస్తే పాఠశాలలు పరిశుభ్రంగా, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.