‘మాది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఎప్పుడొచ్చినా మా తలుపులు తెరిచే ఉం టాయి’.. సీఎం రేవంత్‌రెడ్డి తరుచూ చెప్పే మాటలివి. ఆచరణలో మాత్రం ఇవి అటకెక్కేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా సీఎం దర్శనం దుర్లభంగా మారింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం కోరారు.