3,699 సిలిండర్లు సీజ్
సివిల్ సప్లయ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో బ్లాక్ మార్కెట్‌కు తరలిన 3,699 సిలిండర్లు సీజ్ చేసినట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): సివిల్ సప్లయ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో బ్లాక్ మార్కెట్‌కు తరలిన 3,699 సిలిండర్లు సీజ్ చేసినట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.1.10 కోట్లని, మరో 70 చిన్న సిలిండర్లను కూడా సీజ్ చేసినట్టు తెలిపారు.
బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 1,275 కేసుల్లో 216 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

