Home
Telangana
Chief Secretary Ramakrishna Rao Held Further Discussions With Sbi Regarding The Dispute Over The Auction Of Rayadurgam Lands
భూవివాదంపై ఎస్బీఐతో చర్చలు
రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఎస్బీఐతో సీఎస్ రామకృష్ణారావు మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూములకు ఎస్బీఐ బృందం అంగీకారం తెలిపినట్టు సమాచారం.
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఎస్బీఐతో సీఎస్ రామకృష్ణారావు మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూములకు ఎస్బీఐ బృందం అంగీకారం తెలిపినట్టు సమాచారం.
ప్రభుత్వం తమ భూమిని వేలం వేసిందని ఎస్బీఐ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో కేసు ఉపసంహరణకు చర్యలు చేపడతామని ఎస్బీఐ ప్రతినిధులు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

