దావోస్లో తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ
దావోస్ వేదికగా తెలంగాణ నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ను సీఎం రేవంత్రెడ్డి ప్రకటించనున్నారు. ప్రపంచ పరిశ్రమ నాయకులు, సీనియర్ ప్రభుత్వాధికారుల ఆధ్వర్యంలో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సు ఈనెల 19న ప్రారంభం కానున్నది. ఆ వేడుకలో సీఎం రేవంత్రెడ్డి, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొననున్నారు.
- ప్రకటించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, జనవరి14 (నమస్తే తెలంగాణ): దావోస్ వేదికగా తెలంగాణ నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ను సీఎం రేవంత్రెడ్డి ప్రకటించనున్నారు. ప్రపంచ పరిశ్రమ నాయకులు, సీనియర్ ప్రభుత్వాధికారుల ఆధ్వర్యంలో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సు ఈనెల 19న ప్రారంభం కానున్నది. ఆ వేడుకలో సీఎం రేవంత్రెడ్డి, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దావోస్ వేదికగా తెలంగాణ నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో తెలంగాణను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పాలసీని రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

