Jail Inmate Escape | చంచలగూడ జైలు ఖైదీ పరారీ .. ముమ్మరంగా పోలీసుల గాలింపు
Jail Inmate Escape | దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న దొంగ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు.
హైదరాబాద్ : దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ( Jail Inmate Escape) ఉన్న దొంగ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. దొంగతనం కేసులో పోలీసులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలు ( Chanchalguda Jail )లో ఉంచారు.
రిమాండ్‌లో ఉన్న ఖైదీ నరేష్ ( Naresh ) తో పాటు మరో ముగ్గురిని పోలీసులు పీటీ వారెంట్‌పై బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి జైలుకు తరలిస్తుండగా చంచలగూడ జైలు సమీపంలో వాహనం నుంచి దూకి నరేష్ పారిపోయాడు. మిగతా ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. పరారైన ఖైదీ కోసం పోలీసులు మ్మురంగా గాలింపు చర్యలు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

