Home
Telangana
Chalo Hyderabad On August 1st To Resolve Issues Facing Teachers And The Education Sector
1న ‘చలో హైదరాబాద్’: తపస్
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న ‘చలో హైదరాబాద్'కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) పిలుపు ఇచ్చింది.
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న ‘చలో హైదరాబాద్’కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) పిలుపు ఇచ్చింది. సర్కార్ ఆలసత్వాన్ని నిరసిస్తూ వేలాది మంది టీచర్లతో ఆగస్టు 1న ఇందిరాపారు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెలలపల్లి పెంటయ్య ప్రకటనలో తెలిపారు. 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్లోని ఆరు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ను రద్దుచేసి, పాత పింఛన్ వర్తింపజేయాలని, మాడల్ స్కూల్టీచర్లను పాఠశాల విద్యలో విలీనం చేసి, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించడం వంటి 15 డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

